మొక్క నాటి భవిష్యత్తుకు బాటలు వేసిన ఆల్ ఈజ్ వెల్ సేవా సంస్థ
కాకినాడ : జాతీయ చెట్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శశికాంత్ నగర్ ఉద్యానవనంలో ఆల్ ఈజ్ వెల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా మొక్కల నాటే కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం కా కాకినాడ: జాతీయ చెట్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శశికాంత్ నగర్ ఉద్యానవనంలో ఆల్ ఈజ్ వెల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా మొక్కల నాటే కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు సుమారు 32 పెద్ద మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు. సంస్థ వ్యవస్థాపకులు కిషోర్ మాట్లాడుతూ, కాకినాడను పచ్చని, అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ఆల్ ఈజ్ వెల్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. నగరంలోని పలు కళాశాలల విద్యార్థులతో ఏర్పాటు చేసిన 'జెన్ గ్రీన్' కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని, పర్యావరణ పరిరక్షణ కోసం భవిష్యత్తులోనూ సేవలను కొనసాగిస్తామని తెలిపారు. సంస్థ సభ్యులు, దంత వైద్యులు డాక్టర్ అడ్డాల మాట్లాడుతూ, జూలై 26న నిర్వహించే జాతీయ చెట్ల దినోత్సవం ప్రాధాన్యాన్ని వివరించారు. చెట్లు మానవులకు ప్రాణవాయువును అందించడంతో పాటు కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి భూగోళ ఉష్ణోగ్రతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. వర్షాలు కురిసేందుకు, నేల కోతను నివారించేందుకు, పక్షులు, జంతువులకు ఆవాసాన్ని కల్పించడంలో వృక్షాల పాత్ర అమూల్యమన్నారు. పచ్చని కాకినాడ లక్ష్యంగా ఆల్ ఈజ్ వెల్ సభ్యులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు నగరవాసులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కినాడ: జాతీయ చెట్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శశికాంత్ నగర్ ఉద్యానవనంలో ఆల్ ఈజ్ వెల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా మొక్కల నాటే కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు సుమారు 32 పెద్ద మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు. సంస్థ వ్యవస్థాపకులు కిషోర్ మాట్లాడుతూ, కాకినాడను పచ్చని, అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ఆల్ ఈజ్ వెల్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. నగరంలోని పలు కళాశాలల విద్యార్థులతో ఏర్పాటు చేసిన 'జెన్ గ్రీన్' కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని, పర్యావరణ పరిరక్షణ కోసం భవిష్యత్తులోనూ సేవలను కొనసాగిస్తామని తెలిపారు. సంస్థ సభ్యులు, దంత వైద్యులు డాక్టర్ అడ్డాల మాట్లాడుతూ, జూలై 26న నిర్వహించే జాతీయ చెట్ల దినోత్సవం ప్రాధాన్యాన్ని వివరించారు. చెట్లు మానవులకు ప్రాణవాయువును అందించడంతో పాటు కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి భూగోళ ఉష్ణోగ్రతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. వర్షాలు కురిసేందుకు, నేల కోతను నివారించేందుకు, పక్షులు, జంతువులకు ఆవాసాన్ని కల్పించడంలో వృక్షాల పాత్ర అమూల్యమన్నారు. పచ్చని కాకినాడ లక్ష్యంగా ఆల్ ఈజ్ వెల్ సభ్యులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు నగరవాసులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గా సంస్థ సభ్యులు సుమారు 32 పెద్ద మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు. సంస్థ వ్యవస్థాపకులు కిషోర్ మాట్లాడుతూ, కాకినాడను పచ్చని, అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ఆల్ ఈజ్ వెల్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. నగరంలోని పలు కళాశాలల విద్యార్థులతో ఏర్పాటు చేసిన 'జెన్ గ్రీన్' కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని, పర్యావరణ పరిరక్షణ కోసం భవిష్యత్తులోనూ సేవలను కొనసాగిస్తామని తెలిపారు. సంస్థ సభ్యులు, దంత వైద్యులు డాక్టర్ అడ్డాల మాట్లాడుతూ, జూలై 26న నిర్వహించే జాతీయ చెట్ల దినోత్సవం ప్రాధాన్యాన్ని వివరించారు. చెట్లు మానవులకు ప్రాణవాయువును అందించడంతో పాటు కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి భూగోళ ఉష్ణోగ్రతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. వర్షాలు కురిసేందుకు, నేల కోతను నివారించేందుకు, పక్షులు, జంతువులకు ఆవాసాన్ని కల్పించడంలో వృక్షాల పాత్ర అమూల్యమన్నారు. పచ్చని కాకినాడ లక్ష్యంగా ఆల్ ఈజ్ వెల్ సభ్యులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు నగరవాసులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆల్ ఈజ్ వెల్ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజకుమార్, కార్యదర్శి టి.వి.వి.ఎస్.ఎన్. రెడ్డి, డాక్టర్ రవివర్మ, విక్రమ్, రాజేంద్ర, శ్రీనివాసు, వెంకటనారాయణ, సీనియర్ సిటిజన్లు కరి నాగభూషణం, కృష్ణారావు, స్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే సుమారు 30 మంది జెన్ గ్రీన్ విద్యార్థులు మొక్కల నాటడంలో పాల్గొని సేవలందించారు.

Comments
Post a Comment