రాజమండ్రి కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

 

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఈరోజు రాత్రి రాజమండ్రిలో బస చేయనున్నారు. సోమవారం నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పుష్కర ఘాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...