ఆధార్ ఉచిత అప్ డేట్ గడువు పొడిగింపు


ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జూన్ 14, 2027 వరకు పొడిగించింది. పౌరులు తమ గుర్తింపు, చిరునామాకు సంబంధించిన పత్రాలను 'myAadhaar' పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఎటువంటి రుసుము లేకుండా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే, ఈ వెసులుబాటు కేవలం ఆన్లైన్ సేవలకు మాత్రమే వర్తిస్తుందని, ఆధార్ కేంద్రాలకు వెళ్తే మాత్రం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని UIDAI స్పష్టం చేసింది.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...