జూన్ 5న పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష

బక్రీద్ సెలవుతో పదో తరగతి ఆంగ్ల పరీక్ష వాయిదా 

కాకినాడ :  నేడు నిర్వహించాల్సిన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఆంగ్ల భాష సబ్జెక్టు పరీక్షను జూన్ 5వ తేదీకి వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం సంచాలకుడు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. బక్రీద్ సెలవు నేపథ్యంలో ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించడంతో పరీక్ష తేదీని మార్చినట్లు వెల్లడించారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...