మహానాడును పండుగలా జరపాలి: లోకేశ్

 


Localnewsap.in : మహానాడు'ను క్లస్టర్ల స్థాయిలో ఒక పండుగ వాతావరణంలో కలిసికట్టుగా విజయంవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్ ఇన్ఛార్జ్తో ఆయన ఆన్లైన్ ద్వారా సమావేమయ్యారు. ఈసారి మహానాడును 'స్త్రీ శక్తి మహానాడు' అనే థీమ్తో నిర్వహిస్తున్నామని, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రతి క్లస్టర్ కేంద్రంలో ఎస్ఈడీ టీవీ, స్పీకర్లు వంటి సాంకేతిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

Comments

Popular posts from this blog

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు